ముఖ్యమైన సూచనలు
మా స్కాలర్షిప్ ప్రోగ్రాం ప్రతి విద్యార్థిని సంపూర్ణ బైబిల్ జ్ఞానములో నడిపించుటకు రూపొందించబడింది; అయితే, ప్రతి విద్యార్థి క్రీస్తు యొక్క జీవితము, 1 యొక్క అధ్యయనముతో ఆరంభించవలసియున్నది.
*మీరు మీ ప్రాంతములో విద్యాలయమును ఆరంభించి, ఆ విద్యాలయము యొక్క నిర్వాహకునిగాను నాయకునిగాను మీరు ఉంటె, మిమ్మును “ప్రధాన ఉపాధ్యాయుడు” అని పిలుస్తాము. మిగిలిన ప్రతివారు విద్యార్థియే
సైన్ అప్ చేయుట ఎలా:
- మీ పాత్రను ఎన్నుకోండి, “ప్రథాన అధ్యాపకుడు” లేక “విద్యార్థి.”
- దరకాస్తు ఫారమును నింపి “సబ్మిట్” బటన్ ను నొక్కండి.
మీరు భర్తీ అయ్యిన తదుపరి, మిమ్మును మీ యొక్క మొదటి కోర్సు అయిన క్రీస్తు యొక్క జీవితము, 1లోనికి నడిపిస్తాము. మీరు విజయవంతముగా కోర్సును పూర్తి చేసిన తరువాత, తదుపరి కోర్సు అయిన క్రీస్తు యొక్క జీవితము, 2లోనికి మీరు నడిపించబడతారు.
గమనిక: మీరు మీ మొదటి కోర్సు కొరకు ఉదాహరణకు ఇంగ్లిష్ లో భర్తీ అయితే, మీరు మిగిలిన కోర్సులను ఇంగ్లీషులో మాత్రమే చేయగలరు. మీరు ఈ కోర్సును వివిధ భాషలలో చదవాలని ఆశ పడితే, ప్రతి భాష కొరకు మీరు వేర్వేరు విద్యార్థి ఎకౌంటును సిద్ధపరచుకోవాలి. మీ కోర్సు ప్రగతి, గ్రేడులు, మరియు మార్కులు కలుపుబడవని గమనించండి.