మత్తయి 1—13
పాత నిబంధన వాగ్దానములను మరియు ప్రవచనములను నెరవేర్చుటకు వచ్చిన రాజైన యేసు క్రీస్తును పరిచయం చేస్తూ మత్తయి సువార్త క్రొత్త నిబంధనను ఆరంభిస్తుంది. మత్తయి పై తన వ్యాఖ్యానం యొక్క మొదటి భాగములో Sellers S. Crain, Jr., రాజు యొక్క జననములోని సన్నివేశములను మరియు రానున్న రాజ్యమును గూర్చి తన బోధలను పరిశీలిస్తున్నాడు. యేసు పట్ల ప్రజల స్పందనలు ఒక పెనుతుఫాను వలె ఎలా మారినవో ఆయన చూపుచున్నాడు. తరువాత కోర్సు, మత్తయి 14-28లో దీనికి పరిణామాలు ఇవ్వబడినాయి.