మత్తయి 14—28
పాతనిబంధనలో చేయబడిన కొన్ని వాగ్దానాలు మరియు ప్రవచనాలను నెరవేర్చుటకుగాను ఈ లోకములోనికి వచ్చిన యేసుక్రీస్తును పరిచయం చేస్తూ మత్తయి వ్రాసిన సువార్త నూతన నిబంధనను ప్రారంభిస్తుంది. యేసును హత్తుకొనియున్న వారు ఆయన రాజరికాన్ని అపార్ధం చేసుకున్నారు మరియు, తాను యూదులకు రాజు మరియు దేవుని కుమారుడనని యేసు చెప్పుకున్న విధానాన్నిబట్టి ఆయనను తృణీకరించినవారు ఆయనను సిలువవేసారు. తన అధ్యయన రెండవ భాగంలో, సెల్లెర్స్ ఎస్. క్రైన్ జూనియర్, పాప మరణములపై యేసుక్రీస్తు జయమును పొందుటద్వారా తన వాదనలు వాస్తవికమైనవిగా నిరూపించుకున్నారు అని చూపుతున్నారు.