1, 2 పేతురు మరియు యూదా
1, 2 పేతురు మరియు యూదా ప్రతికలు స్థానిక సంఘం వెళుపల, లోపల ఎదురైయే సవాలను దేవునిని వెంబడించు ప్రజలు ఎదుర్కొనుటకు ప్రొత్సహిస్తున్నాయి. డౌవన్ వార్డన్ గారు బైబిలులోని ఉత్తమమైన పాండిత్యము మరియు ప్రాచీన ప్రామణిక పరిశీలననుండి బైబిలు విద్యార్థులు ఈ మూడు పుస్తకాలను లోతుగా అర్థము చేసుకొనుటకు సహయపడుతున్నారు.